Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపల్లి దుర్గమ్మకు తొలి పట్టు చీర

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:39 PM నిజామాబాద్General
ఎల్లారెడ్డిపల్లి దుర్గమ్మకు తొలి పట్టు చీర - Udayam
ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి, అన్సాన్‌పల్లి గ్రామాల్లో దుర్గమ్మను అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లారెడ్డిపల్లి దుర్గమ్మకు ఏటా తొలి పట్టు చీర సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని దుర్గామాత కమిటీ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...