Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ ఘాతంతో విషాదం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jun 26, 2026 11:59 AM జాతీయంGeneral
విద్యుత్ ఘాతంతో విషాదం - Udayam
ఉత్తరప్రదేశ్ ఎతా జిల్లా అలీగంజ్‌లో తాజియా ఊరేగింపులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు తాజియా పక్కకు వాలి సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...