ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ సమీపంలో ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగి ఉన్న స్కూల్ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు.
క్షతగాత్రులను తిర్వా మెడికల్ కాలేజీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపాల్, మరో విద్యార్థిని మెరుగైన చికిత్స కోసం కాన్పూర్‌కు పంపించారు. మరో 22 మంది విద్యార్థులకు తిర్వా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...
