వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీని కలిసిన తమిళనాడు సీఎంను 'ఎక్స్' వేదికపై ముఖ్యమంత్రి విజయ్ అని పోస్ట్ చేశారు. అయితే 'షో ట్రాన్స్‌లేషన్' క్లిక్ చేస్తే ఆంగ్లంలో ఎంకే స్టాలిన్ అని రావడంతో నెట్టింట వైరలైంది.
సాంకేతిక అనువాద లోపం కారణంగా జరిగిన ఈ పొరపాటుపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు పేర్ల విషయంలో ఖచ్చితత్వం పాటించాలని నెటిజన్లు కోరుతున్నారు.
Comments
Loading comments...

