వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారంలో కోతుల బెడద పెరగడంతో ప్రజలు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కోతులు ఇళ్లలోకి, దుకాణాల్లోకి చొరబడుతూ పండ్లను ఎత్తుకెళ్తున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోతుల వల్ల ఆర్థిక నష్టంతో పాటు ప్రజలపై దాడుల భయం నెలకొందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

