Udayam Digital
Menu

ఏపీలో పోటీ.. తెలంగాణలో ప్రచారం!

Shruthi Nov 25, 2026 7:52 AM అనంతపురంGeneral
ఏపీలో పోటీ.. తెలంగాణలో ప్రచారం! - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రచారం తెలంగాణకు చేరింది. అనంతపురం జిల్లా తలుపుల మండలం ఓబుళరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు హైదరాబాద్‌లో వలస కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరంతా గ్రామంలోనే ఓటు హక్కు కలిగి ఉన్నారు. కూటమి బలపరిచిన సర్పంచి అభ్యర్థి జయరామ్‌ హైదరాబాద్‌ వెళ్లి గ్రామస్థులను కలిశారు. ఈ నెల 29న జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముందురోజే గ్రామానికి రావాలని కోరారు.

Comments

G
Loading comments...