Udayam Digital
Menu

ఏపీలో మరో 4 రోజులు వర్షాలు

Anuroop Nov 24, 2026 6:19 PM అమరావతిGeneral
ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - Udayam Digital
ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. బుధవారం 14 జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...