Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో కొత్త పోర్టుల అభివృద్ధి

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 6:24 AM అమరావతిGeneral
ఏపీలో కొత్త పోర్టుల అభివృద్ధి - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పోర్టులను అభివృద్ధి చేసి ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్న విధానం ఎంతో బాగుందని మహారాష్ట్ర మంత్రి నితేష్‌ రాణే ప్రశంసించారు. సచివాయలంలో ఏపీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల్లో పోర్టులు, షిప్‌ బిల్డింగ్, లాజిస్టిక్స్‌ రంగాల అభివృద్ధిపై చర్చించారు.

Comments

G
Loading comments...