వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం స్వచ్ఛత పరీక్షల కోసం ఇకపై చెన్నై, హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏపీలోనే గోల్డ్ రిఫరల్ అస్సేయింగ్ లేబొరేటరీని ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, అమరావతి పరిధిలో దీనికోసం స్థలాన్వేషణ జరుగుతోంది.
అలాగే వినియోగదారుల్లో నాణ్యతపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలో 300 బీఐఎస్ స్టూడెంట్ క్లబ్స్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

