వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు తిరుపతిలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం దెబ్బతిందని విమర్శించారు. ప్రస్తుతం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకెళ్తున్నామని తెలిపారు. కేంద్ర సహకారంతో రాష్ట్ర అభివృద్ధి వేగవంతమైందని, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

