వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరంలోని ఓ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికపై వంట మనిషి మంగరాజు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాలిక అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
తనపై మూడుసార్లు లైంగిక దాడి జరిగినట్లు బాలిక తెలిపింది. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. HM, HIWO, మరో ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం.
Comments
Loading comments...

