Udayam Digital
Menu

ఏఐతో మనుషులు 1400 ఏళ్లు బతుకుతారా?

Shruthi Nov 25, 2026 8:24 PM జాతీయంGeneral
ఏఐతో మనుషులు 1400 ఏళ్లు బతుకుతారా? - Udayam Digital
స్వీడన్‌ తత్వవేత్త, ఆక్స్‌ఫర్డ్‌ మాజీ ప్రొఫెసర్‌ నిక్‌ బోస్ట్రోమ్‌ మానవ ఆయుర్దాయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో సూపర్‌ ఇంటెలిజెంట్‌ ఏఐ సాయంతో మనుషులు 1400 ఏళ్ల వరకు జీవించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వైద్యరంగంలో కృత్రిమ మేధ పురోగతిని వేగవంతం చేసి వృద్ధాప్యాన్ని నియంత్రించడంలో సహాయపడగలదన్నారు.

Comments

G
Loading comments...