Udayam Digital
Menu

ఏఐతో 2.4 కోట్ల ఉద్యోగాలకు ముప్పు

Sai Nath Nov 27, 2026 11:39 AM అంతర్జాతీయంGeneral
ఏఐతో 2.4 కోట్ల ఉద్యోగాలకు ముప్పు - Udayam Digital
వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ)తో వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 2.4 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని జేపీ మోర్గాన్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా శారీరక శ్రమ అవసరం లేని నాలెడ్జ్‌ వర్కర్ల ఉద్యోగాలపై ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఏటా 1.3% మంది ఈ ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది.

Comments

G
Loading comments...