Udayam Digital
Menu

ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన కేఆర్‌ఎంబీ సమావేశం

Sai Nath Nov 23, 2026 6:23 PM హైదరాబాద్General
ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన కేఆర్‌ఎంబీ సమావేశం - Udayam Digital
హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఏపీ 19 టీఎంసీలు కోరగా, ఫిబ్రవరి వరకు తమకు 21 టీఎంసీలు కావాలని తెలంగాణ అడిగింది. దీంతో పూర్తిస్థాయి బోర్డు భేటీలో ఈ నీటి వాటాలపై మరోసారి చర్చించాలని నిర్ణయించారు. సాగర్‌లో ఉన్న 45 టీఎంసీల నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని తెలంగాణ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...