వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాథమిక పాఠశాలల నియామకాల కుంభకోణం కేసులో జూన్ 15న విచారణకు హాజరుకావాలంటూ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఈడీ సమన్లు జారీ చేసింది. కోల్‌కతాలోని ఆయన నివాసంలో సిబ్బందికి అధికారులు ఈ నోటీసులు అందజేశారు.
గత 2022 నుంచి సాగుతున్న ఈ కేసు విచారణలో భాగంగా సాల్ట్ లేక్ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించారు. ఈ స్కామ్‌లో ఇప్పటికే మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ సహా పలువురు కీలక నేతలను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Loading comments...

