వార్తలకు తిరిగి వెళ్లండి

ఫెమా నిబంధనలను ఉల్లంఘించి బ్రిటన్‌లోని మాతృ సంస్థకు రాయల్టీ నిధులు తరలించారనే ఆరోపణలపై వేదాంత గ్రూప్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేసింది. జూన్ 2న ముంబై, ఢిల్లీలోని ప్రధాన కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.
రూ.74వేల కోట్ల అప్పుల్లో ఉన్న యూకే మాతృ సంస్థకు నిధులు మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. కంపెనీ డీమెర్జర్ ప్రక్రియలో ఉన్న తరుణంలో ఈ దాడులు జరగడం మార్కెట్‌లో సంచలనంగా మారింది.
Comments
Loading comments...

