Udayam Digital
Menu

ECILలో 242 అప్రెంటిస్ పోస్టులు

Anuroop Nov 26, 2026 3:46 PM హైదరాబాద్General
ECILలో 242 అప్రెంటిస్ పోస్టులు - Udayam Digital
హైదరాబాద్‌లోని పరమాణు శక్తి విభాగం సంస్థ ECIL 242 గ్రాడ్యుయేట్ ఇంజినీర్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్, డిప్లొమా అభ్యర్థులు డిసెంబర్ 13, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.10,900 నుంచి రూ.12,300 వరకు స్టైపెండ్ ఇస్తారు. శిక్షణ 2027 జనవరి 1న ప్రారంభమవుతుంది. NATS వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

Comments

G
Loading comments...