Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దారి మళ్లింపు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 13, 2026 10:39 AM ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్
ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దారి మళ్లింపు - Udayam
నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఆగస్టు 18, 19 తేదీల్లో నం.18046 చర్లపల్లి-షాలిమార్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట మీదుగా కాకుండా పగిడిపల్లి, గుంటూరు మీదుగా విజయవాడ చేరుకుంటుంది. ఆ తేదీల్లో భువనగిరి, ఆలేరు, జనగాం, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌లో ఈ రైలుకు స్టాప్‌లు ఉండవని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...