Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెనిజులాలో భూకంపం: రంగంలోకి భారత్

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jun 26, 2026 2:57 PM జాతీయంGeneral
వెనిజులాలో భూకంపం: రంగంలోకి భారత్ - Udayam
భూకంపంతో చిక్కుల్లో పడిన వెనిజులాను ఆదుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ అమిస్టాడ్’ ప్రారంభించింది. రెండు ఐఏఎఫ్ సి-17 విమానాల్లో భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్‌ను కేంద్ర ప్రభుత్వం అక్కడికి తరలించింది. దీనితో పాటు 35 టన్నుల అత్యవసర సహాయక సామాగ్రి, మందులు, రెండు భీష్మ క్యూబ్స్ వైద్య పరికరాలను పంపినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు.

Comments

G
Loading comments...