Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దువ్వాడలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 4:26 PM విశాఖపట్నంGeneral
దువ్వాడలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దువ్వాడ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గాజువాక ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ గణేశ్, ఎస్‌ఐలు సోమవారం పరిశీలించారు. అప్పికొండ, పెంటవానిపాలెం, చేపలపాలెం, రాజీవ్‌నగర్, అగనంపూడి ప్రాంతాల్లో పర్యటించారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా భద్రతా చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...