Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా బరిలో అగ్రతారలు!

Follow Udayam on Google
Kiran Jun 14, 2026 11:08 AM జాతీయంవినోదం
దసరా బరిలో అగ్రతారలు! - Udayam
ఈ ఏడాది దసరా బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ అగ్రతారలు సందడి చేయనున్నారు. వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న 'ఏకే 47', బాలకృష్ణ 111వ సినిమా , నాగార్జున 100వ చిత్రం 'కింగ్ 100' దసరా బరిలో నిలవనున్నాయి. అలాగే వాయిదా పడుతూ వస్తున్న చిరంజీవి 'విశ్వంభర', నాని 'ది ప్యారడైజ్‌', సాయిదుర్గా తేజ్‌ 'సంబరాల ఏటి గట్టు' చిత్రాలు సైతం దసరాకే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని సినీ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

Comments

G
Loading comments...