Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గామాత బోనాలకు రూ.20,016 సాయం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:01 PM వరంగల్General
దుర్గామాత బోనాలకు రూ.20,016 సాయం - Udayam
గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని గొల్లవాడలో ఈ నెల 16న నిర్వహించనున్న దుర్గామాత బోనాల వేడుకలకు సర్పంచ్‌ రడం భరత్‌ రూ.20,016 ఆర్థిక సాయం అందించారు. వేడుకల ఖర్చుల కోసం ఆయన ఈ మొత్తాన్ని అందించడంతో గొల్ల పల్లె యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...