Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాలలో రేపటితో ప్రచారం ముగింపు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 2:04 PM గుంటూరుGeneral
దుగ్గిరాలలో రేపటితో ప్రచారం ముగింపు - Udayam
దుగ్గిరాల మండలంలో మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత స్థానిక ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని మండల రిటర్నింగ్ అధికారి టీ. నరసింహారెడ్డి తెలిపారు. MPTC, ZPTC అభ్యర్థులు ఎన్నికల నియమాలు పాటించాలని సూచించారు. గడువు దాటిన తర్వాత ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...