Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుద్దెడలో వాహనాలపై ఆర్టీఏ తనిఖీలు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 12:46 PM సిద్దిపేటGeneral
దుద్దెడలో వాహనాలపై ఆర్టీఏ తనిఖీలు - Udayam
కొండపాక మండలం దుద్దెడలోని రాజీవ్‌ రహదారిపై సోమవారం ఆర్టీఏ ఏఎంవీఐ రజినీ బాయ్‌ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. దుద్దెడ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఆర్టీఏ బృందం వాహనాల ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రోడ్‌ ట్యాక్స్‌ తదితర పత్రాలను పరిశీలించింది. వాహనదారులు రోడ్డుపైకి వెళ్లే ముందు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...