వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా సెలవులను పురస్కరించుకుని విద్యార్థులు రెండు, మూడు రోజుల్లో చుట్టొచ్చేలా అల్లూరి, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యాటక ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు. స్థానిక చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించడం ద్వారా పిల్లలకు విషయ పరిజ్ఞానం పెరుగుతుంది.
జైనథ్, బాసర జ్ణాన సరస్వతి ఆలయం, కుంటాల జలపాతం, కడెం ప్రాజెక్ట్ వంటి అద్భుతమైన ప్రాంతాలను సందర్శించి కొత్త అనుభూతులను పొందవచ్చు.
Comments
Loading comments...

