వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శి మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జనరల్కు 4, జనరల్ మహిళలకు 5, ఎస్సీకి 3, ఎస్సీ మహిళలకు 2 స్థానాలు కేటాయించారు.
బీసీకి తూర్పు వెంకటాపురం, బీసీ మహిళకు చందలూరు, ఎస్టీకి పొతకమురు కేటాయించారు. రిజర్వేషన్ల ప్రకటనతో ఆయా స్థానాల్లో ఆశావహుల కసరత్తు మొదలైంది.
Comments
Loading comments...

