వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శి మున్సిపల్ ఛైర్మన్ పదవిపై పట్టణంలో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నారపుశెట్టి పిచ్చయ్య ఛైర్మన్‌గా విజయం సాధించారు. ఈసారి ఛైర్మన్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో టీడీపీ, ఇతర పార్టీల ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఛైర్మన్ పదవికి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై పట్టణంలో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

