వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కోతుల బెడద పెరిగింది. వందల సంఖ్యలో గ్రామాల్లోకి వస్తున్న కోతులు ఇళ్ల పైకప్పులు, వస్తువులను ధ్వంసం చేస్తున్నాయని స్థానికులు తెలిపారు.
కోతుల సంచారంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు భయపడుతున్నారని, పంటలు, పండ్ల తోటలకు నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోతుల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

