Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరీక్షలకు భయపడొద్దు.. కేజ్రీవాల్ భరోసా!

Follow Udayam on Google
Kumar Jun 19, 2026 1:07 PM జాతీయంGeneral
పరీక్షలకు భయపడొద్దు.. కేజ్రీవాల్ భరోసా! - Udayam
నీట్ పరీక్షను నెలలో రెండుసార్లు రాయడం అంత సులభం కాదని, విద్యార్థుల కష్టాలు తనకు తెలుసని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. మనస్ఫూర్తిగా, ప్రశాంతంగా చదివి పరీక్షలు రాయాలని ఆయన కోరారు. ఖచ్చితంగా విద్యార్థులు విజయకేతనం ఎగరేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ధైర్యంగా పరీక్షలను ఎదుర్కొని అనుకున్న లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...