Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరికొత్త రాజకీయ మలుపు

Follow Udayam on Google
Kumar Jun 19, 2026 4:03 PM జాతీయంGeneral
సరికొత్త రాజకీయ మలుపు - Udayam
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ తన నివాసానికి చేరుకున్నారు. పార్టీలో చీలికపై తన వాదనను వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ సాయంత్రం ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ కానున్నారు. తిరుగుబాటు వర్గానికి గుర్తింపు ఇవ్వడాన్ని అభిషేక్ తీవ్రంగా వ్యతిరేకించనున్నారు.

Comments

G
Loading comments...