Udayam Digital
Menu

దమ్ముంటే అరెస్ట్ చేయండి: అభిజిత్ దీప్కే

Manjunath Nov 27, 2026 5:53 PM జాతీయంGeneral
దమ్ముంటే అరెస్ట్ చేయండి: అభిజిత్ దీప్కే - Udayam Digital
తనపై లుకౌట్ నోటీసుల జారీపై కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే స్పందించారు. నాగ్‌పూర్‌లోని సంవిధాన్ చౌక్ ర్యాలీలో పాల్గొని, తాను ఎక్కడికీ పారిపోలేదని, ఇక్కడే ఉన్నానని పోలీసులకు సవాల్ విసిరారు. రెండుసార్లు జైలుకు వెళ్లానని, జైలంటే భయం లేదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు.

Comments

G
Loading comments...