Udayam Digital
Menu

దళితులను చిన్నచూపు చూసే ప్రభుత్వాన్ని చూడలేదు: మోత్కుపల్లి

Rudhira Nov 23, 2026 5:07 PM హైదరాబాద్General
తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో దళితులను ఇంత చిన్నచూపు చూసిన ప్రభుత్వాన్ని చూడలేదని కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళిత యువతులపై దాడులు, అత్యాచారాలు జరిగినా సీఎం స్పందించడం లేదని విమర్శించారు. ఘటనలపై సమీక్షలు నిర్వహించడం లేదని ఆరోపించారు.

Comments

G
Loading comments...