వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయించిన ప్లాట్లను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కార్పొరేట్ సంస్థలకు గడువు పెంచుతూ, దళితులకు మాత్రం బకాయిలు చెల్లించకుండా నోటీసులు ఇవ్వడం అన్యాయమని మండిపడ్డాయి.
సకాలంలో నగదు చెల్లించలేదనే నెపంతో 1,200 ప్లాట్లను రద్దు చేశారని, కార్పొరేట్లకు అప్పనంగా భూములిస్తున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

