Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్‌సుఖ్‌నగర్‌ ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై చెత్త

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 1:07 PM రంగారెడ్డి General
దిల్‌సుఖ్‌నగర్‌ ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై చెత్త - Udayam
దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రజలు రోడ్డు దాటేందుకు ఏర్పాటు చేసిన ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తులు చెత్తాచెదారం వేయడంతో నడిచేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఈ వంతెనపై చెత్త పేరుకుపోయింది. జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...