Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో హైఅలర్ట్ జారీ

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 6:20 AM జాతీయంGeneral
దిల్లీలో హైఅలర్ట్ జారీ - Udayam
సీఈసీ రాజీనామా డిమాండ్‌తో జంతర్‌మంతర్‌ వద్ద సీజేపీ నిరసనకు తలపెట్టగా పోలీసులు అనుమతి నిరాకరించారు. నగరవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసి, భారీగా బలగాలను మోహరించారు. 45 మెట్రో స్టేషన్లను మూసివేసి, కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేశారు. ఆంక్షలు ఎన్ని ఉన్నా నిరసన తీరుతామని సీజేపీ స్పష్టం చేయడంతో ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...