Udayam Digital
Menu

దీపం వెలిగించాలన్న కోర్టు

Shruthi Nov 24, 2026 8:09 PM జాతీయంGeneral
దీపం వెలిగించాలన్న కోర్టు - Udayam Digital
తిరుపరంకుండ్రం కొండపై దీపథూన్‌ వద్ద నవంబర్‌ 24న దీపం వెలిగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసినంత మాత్రాన ఆదేశాల అమలును నిలిపివేయలేరని స్పష్టం చేసింది. ఆదేశాలను ఉల్లంఘించాలని పిలుపునిచ్చే నేతలపై ఆంక్షలు విధించింది.

Comments

G
Loading comments...