వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం మమతా బెనర్జీ, ఇతర టీఎంసీ నేతలకు రెబల్ ఎంపీ కకోలీ ఘోష్ కుమారుడు బైద్యనాథ్ లీగల్ నోటీసులు పంపారు. బరసత్ అసెంబ్లీ టికెట్ అడిగానని తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
మరోవైపు, వరుస వలసల నేపథ్యంలో మమత పార్టీలో ప్రక్షాళన చేపట్టారు. యువజన విభాగం అధ్యక్షుడిగా అర్నబ్ బెనర్జీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అలీఫా అహ్మద్‌ను నియమించారు.
Comments
Loading comments...

