Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కథలు దొంగిలించారా?

Follow Udayam on Google
Arvind Gupta Jun 16, 2026 5:36 PM జాతీయంవినోదం
కథలు దొంగిలించారా? - Udayam
మలయాళ హిట్‌ సినిమాలు ‘భూతకాలం’, ‘దృఢం’ కథలు తనవేనని మాజీ ఐపీఎస్ అధికారిణి శ్రీలేఖ ఆరోపించారు. తాను రాసిన కథల ఆధారంగానే ఈ చిత్రాలను తెరకెక్కించారని ఆమె ఫేస్‌బుక్‌ వేదికగా పేర్కొనడం ఇండస్ట్రీలో సంచలనం రేపింది. అయితే ఈ ఆరోపణలను ‘దృఢం’ దర్శకుడు మార్టిన్ జోసెఫ్ తీవ్రంగా ఖండించారు. ఆమె కథకు, తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...