Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ప్యారడైజ్‌’పై భారీ బ్రేక్‌ఈవెన్‌ టార్గెట్

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 11:36 AM జాతీయంవినోదం
‘ది ప్యారడైజ్‌’పై భారీ బ్రేక్‌ఈవెన్‌ టార్గెట్ - Udayam
నాని నటించిన ‘ది ప్యారడైజ్‌’ ప్రీ-రిలీజ్‌ టికెట్‌ అమ్మకాలు రూ.7 కోట్లను దాటాయి. సెప్టెంబర్‌ 24న విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.103.75 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగినట్లు సమాచారం. సినిమా బ్రేక్‌ఈవెన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.200 కోట్ల గ్రాస్‌ వసూళ్లు అవసరమని ట్రేడ్‌ అంచనాలు చెబుతున్నాయి.ఇప్పటివరకు 72 వేల టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.

Comments

G
Loading comments...