వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షో టికెట్ ధర రూ.500గా నిర్ణయించారు. ఏపీలో మల్టీప్లెక్స్‌కు రూ.400, సింగిల్ స్క్రీన్‌కు రూ.300గా అనుమతించారు.
ఏపీలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు అదనపు ధరలకు అనుమతి ఉంది. తెలంగాణలో తొలి నాలుగు రోజులు, తర్వాత ఆరు రోజులకు వేర్వేరు ధరలు అమలుకానున్నాయి.
Comments
Loading comments...

