Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో రామారావు మహారాజ్ వర్ధంతి

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:48 PM నిజామాబాద్General
ధర్పల్లిలో రామారావు మహారాజ్ వర్ధంతి - Udayam
ధర్పల్లిలో రామారావు మహారాజ్ 6వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద బంజారా సోదరులు భోగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ తండాల నాయక్ కార్బారీలు, పెద్దమనుషులు, పూజారులు, ప్రజాప్రతినిధులు, తండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐబీఎస్ఎస్ మండల అధ్యక్షుడు మంగిత్య నాయక్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...