Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం లో లిటిల్ కింగ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 14, 2026 11:20 PM నిజామాబాద్General
ధర్పల్లి మండలం లో లిటిల్ కింగ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి - Udayam
మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లిటిల్ కింగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. యువకులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...