వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ధర్మవరం నియోజకవర్గ యువతకు నిర్వహించనున్న ఉచిత శిక్షణ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. ఆర్మీ, పోలీస్, పారా మిలిటరీ ఉద్యోగాల కోసం ఈ శిక్షణ ఇవ్వాల్సి ఉంది.
ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి సత్యకుమార్ కార్యాలయం తెలిపింది.
Comments
Loading comments...

