వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం పట్టణంలోని తారకరాంపురం, గుట్టకిందపల్లిలో టూ టౌన్ సీఐ జయ నాయక్ ‘వాక్ విత్ ప్రైడ్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం, ఆత్మవిశ్వాసం పెంచడమే దీని లక్ష్యమని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో నిబంధనలు పాటిస్తూ ప్రశాంతతకు సహకరించాలని ప్రజలను కోరారు. అల్లర్లు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

