వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శారదాదేవి వివిధ రకాల కూరగాయలతో అలంకరించిన శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అమ్మవారికి హారతి, మంత్రపుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

