వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారెడ్డిపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలోని జాతీయ రహదారిపై భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నడిరోడ్డుపై చెత్తాచెదారం పేరుకుపోవడంతో పారిశుద్ధ్య సమస్య నెలకొంది.
చేగుంట నుంచి భువనగిరి, నల్గొండ తదితర ప్రాంతాలకు నిత్యం వందలాది భారీ వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. గుంతల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

