వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరుప్పుల మండలం కోలుకొండ పంచాయతీ పరిధిలోని ధర్మ తండాకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. కొన్ని నెలలుగా కంకర పోసి వదిలేయడంతో రాకపోకలకు తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కంకర కారణంగా నడవడం కూడా కష్టంగా ఉందని వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

