Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధన్వాడను కరవు మండలంగా ప్రకటించాలి

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:47 AM నారాయణపేటGeneral
ధన్వాడను కరవు మండలంగా ప్రకటించాలి - Udayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొని మందిపల్లి, హనుమాన్‌పల్లి, కొండాపూర్‌, రామకిష్టయ్యపల్లి, ఎమ్నోనిపల్లి, అప్పంపల్లి తదితర ప్రాంతాల్లో పంటలు ఎండిపోయాయని రైతులు తెలిపారు. బోర్లు అడుగంటడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిహారం అందించాలని రైతులు కోరారు. ధన్వాడ మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...