Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి ఎకనామిక్ రీజియన్‌తో అభివృద్ధి

Follow Udayam on Google
Ravi Shukla Jun 08, 2026 6:18 PM కర్నూలుGeneral
తిరుపతి ఎకనామిక్ రీజియన్‌తో అభివృద్ధి - Udayam
రాయలసీమ, నెల్లూరు జిల్లాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి ఎకనామిక్ రీజియన్‌ను ఏర్పాటు చేసిందని ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రాంతాల ప్రత్యేకతలు, సహజ వనరుల ఆధారంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. కర్నూలు కలెక్టరేట్ సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆదోనిలో సోలార్ ప్రాజెక్టులకు భూములు గుర్తించాలని, ఓర్వకల్లు నోడ్‌లో డ్రోన్ సిటీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు.

Comments

G
Loading comments...