వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీలో పెట్రోల్ వాహనాలకు బ్రేక్: కొత్త ఈవీ పాలసీ

కాలుష్య నివారణలో భాగంగా 2030 నాటికి ఢిల్లీని పూర్తిస్థాయి ఈవీ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం 'ఈవీ పాలసీ 2.0'ను ఆమోదించింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ విధానంతో పెట్రోల్ వాహనాల రిజిస్ట్రేషన్లకు తెరపడనుంది.
2028 ఏప్రిల్ నుంచి పెట్రోల్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఈవీ కొనుగోలుదారులకు భారీ సబ్సిడీలు ప్రకటించడంతో పాటు, మౌలిక వసతుల కల్పన కోసం రూ.15 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
Comments
Loading comments...